పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Taurus

వృషభం

కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

ఆదాయం అనుకున్నంతగా  పెరుగుతుంది.

సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

భూ,గృహ యోగాలు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సోదరులు,సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. 

వ్యాపారులకు లాభాలు అందుతాయి. 

ఉద్యోగులకు మంచిగుర్తింపు రాగలదు..

పారిశ్రామికవేత్తలు,రాజకీయనేతలకు నూతనోత్సాహం.

కళాకారులకు కార్యసిద్ధి.

మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి.

తండ్రి తరఫు నుంచి ఆస్తి లాభం.

షేర్ల విక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు.

కృత్తిక 2,3,4 పాదాల వారికి  బుధవారం వివాదాలు. మానసిక ఆందోళన. శనివారం విందువినోదాలు. కార్యజయం.

రోహిణి వారికి ఆదివారం వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. బుధవారం యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు.

మృగశిర 1,2 పాదాల వారికి మంగళవారం ఆస్తి లాభం. కార్యసిద్ధి. శుక్రవారం వివాదాలు. ధన నష్టం. చోరభయం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces