Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Taurus

వృషభం కొత్త పనులు చేపడతారు. బంధువర్గం నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసి వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు కాస్త ఊరట లభించే సమయం. పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పనులు చేపడతారు. కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది. షేర్ల విక్రయాలు లాభాల« దిశగా సాగుతాయి. కృత్తిక 2,3,4 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు. ధన,వస్తు లాభాలు. గురువారం వివాదాలు. మానసిక ఆందోళన. రోహిణి వారికి బుధవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శనివారం కార్యజయం. ఆహ్వానాలు, సన్మానాలు. మృగశిర 1,2 పాదాల వారికి ఆదివారం ధన నష్టం. కుటుంబంలో చికాకులు. బుధవారం శుభవార్తలు. స్థిరాస్తివృద్ధి. ఉద్యోగ యోగం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces