పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Taurus

వృషభం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఆరోగ్య భంగం, ఔషధ సేవనం.

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాల్లో ముందుకు సాగుతారు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

కళాకారులకు సన్మానాలు. సత్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి. విద్యార్ధులకు నూతనోత్సాహం.

కృత్తిక 2,3,4 పాదాల వారికి సోమవారం శుభవార్తలు, వాహనయోగం. శుక్రవారం నిర్ణయాలలో మార్పులు. వృథా ఖర్చులు.

రోహిణి వారికి మంగళవారం వ్యయప్రయాసలు, మానసిక ఆందోళన. గురువారం ధన,వస్తులాభాలు. కుటుంబసౌఖ్యం.

మృగశిర 1,2 పాదాల వారికి సోమవారం  కుటుంబసౌఖ్యం. వస్తులాభాలు.  బుధవారం చర్చల్లో ప్రతిష్ఠంభన. వివాదాలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces