Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Taurus

వృషభం

అదనపు ఆదాయం సమకూరుతుంది.

సన్నిహితులు, శ్రేయోభిలాషులు అన్నింటా సహకరిస్తారు.

పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు.

కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు.

నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలల్లో పాల్గొంటారు.

వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్, ఆటోమొబైల్‌ వ్యాపారాలు మరింత లాభిస్తాయి.

ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు దక్కుతాయి.

రాజకీయవేత్తలకు అనుకోని సన్మానాలు. పదవియోగం.

కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు.

విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి.

పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి.

ఐటీరంగం వారు  నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు.

మహిళలు ప్రత్యేక గౌరవం పొందుతారు.

స్వీయప్రతిభతో గుర్తింపు పొందుతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

కృత్తిక 2,3,4 పాదాల వారికి ఆదివారం ధనలాభం. కార్యసిద్ధి. గురువారం శుభవార్తలు. వాహనయోగం.

రోహిణి వారికి ఆదివారం అనుకోని ఖర్చులు. వివాదాలు. గురువారం ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం.

మృగశిర 1,2 పాదాల వారికి సోమవారం అనుకోని ధన వ్యయం. మానసిక అశాంతి. బుధవారం వాహనయోగం. చర్చలు సఫలం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces