Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Taurus

వృషభం

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు.

ఆర్థిక విషయాలు కొంత సంతృప్తినిస్తాయి.

దీర్ఘకాలిక రుణాలు తీరే అవకాశం.

పలుకుబడి కలిగినవారితో పరిచయాలు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.

ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. 

సన్నిహితులు సహాయసహకారాలు అందిస్తారు.

కోర్టు వ్యవహారాలలో అనుకూలత.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు.

ఐటీ నిపుణులు, కళాకారులకు అవార్డులు,సన్మానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

కృత్తిక 2,3,4 పాదాల వారికి మంగళవారం ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు లాభాలు. శుక్రవారం అనారోగ్యం, చోరభయం. మానసిక అశాంతి.

రోహిణి వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధన వ్యయం. బుధవారం విందువినోదాలు. కార్యజయం.

మృగశిర 1,2 పాదాల వారికి సోమవారం వివాదాలు. ధననష్టం. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces