Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Taurus

వృషభం

ఇంటాబయటా అనుకూల పరిస్థితులు.

కొత్త వ్యక్తులు పరిచయం సంతోషాన్నిస్తుంది.

చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

మీ ఊహలు, అంచనాలు నిజం చేసుకుంటారు.

వివాహయత్నాలు కలసివస్తాయి.

సభలు, సమావేశాలకు హాజరవుతారు.

వ్యాపారాలలో అనుకూల వాతావరణం.

ఉద్యోగులు కొత్త హోదాలు అందిపుచ్చుకుంటారు.

రాజకీయవర్గాలకు పదవీయోగం.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

కృత్తిక 2,3,4 పాదాల వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి.

రోహిణి వారికి మంగళవారం బంధువిరోధాలు. మానసిక ఆందోళన. శుక్రవారం కీలక నిర్ణయాలు. కార్యజయం.

మృగశిర 1,2 పాదాల వారికి బుధవారం శుభవార్తలు. వాహనయోగం. శనివారం ధన వ్యయం. ఆరోగ్య సమస్యలు.

తూర్పుదిశ  ప్రయాణాలు అనుకూలం.

శివాలయం దర్శించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces