Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Taurus

వృషభం

సన్నిహితులు, శ్రేయోభిలాషులు అన్నింటా సహకరిస్తారు.

కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు.

ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

శుభకార్యాల్లో పాల్గొంటారు.

నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

అదనపు ఆదాయం సమకూరుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని చర్చలు జరుపుతారు.

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

శారీరక రుగ్మతలు.

వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

అనుకున్న లాభాలు తథ్యం.

ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు దక్కుతాయి.

రాజకీయవేత్తలకు  అనుకోని సన్మానాలు. పదవీయోగం.

కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు.

ఐటీ రంగం వారు మీ నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు.

మహిళలు స్వీయప్రతిభతో గుర్తింపు పొందుతారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces