Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Taurus

వృషభం

ఎంతటి పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

స్నేహితులు, ఆప్తుల సలహాలు పాటిస్తూ విజయాలు సాధిస్తారు.

నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆశించిన విధంగా డబ్బు అందుతుంది.

రుణబాధలు తొలగుతాయి.

సోదరులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

అందరితోనూ మీ అభిప్రాయాలు పంచుకుంటారు.

ఆరోగ్యపరంగా ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి.

వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

రాజకీయవేత్తలు కార్యదక్షతను నిరూపించుకుంటారు. మంచి గుర్తింపు రాగలదు.

మహిళలకు నూతనోత్సాహం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces