Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Taurus

వృషభం

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో మాట, ధనసహాయం అందడం ఆశ్చర్యపరుస్తుంది.

తీర్థయాత్రలు చేస్తారు.రావలసిన సొమ్ము అందుతుంది.

అనుకోని విధంగా రుణాలు కూడా వసూలవుతాయి.

పిత్రార్జితం (తండ్రి ద్వారా) దక్కించుకుంటారు.

కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుస్తుంది.

సోదరీలు, సోదరులతో మీ భావాలను పంచుకుంటారు.

శుభకార్యాల నిర్వహణపై ప్రణాళిక రూపొందిస్తారు.

తల్లి తరఫు వారి నుంచి పిలుపు, ఆహ్వానాలు అందుతాయి.

ఆరోగ్యం గతం కంటే మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.

కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

అనూహ్యంగా భాగస్వాములు లభిస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి.

సమస్యల నుంచి గట్టెక్కుతారు.

పై స్థాయి వారి నుంచి కొంత సహాయం అందుతుంది.

కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces