Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Taurus

వృషభం

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం మీదే.

మీలోని దాణగుణం వెలుగులోకి వస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

విద్యార్థులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి.

నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.

గృహ నిర్మాణయత్నాలు కొంత నెమ్మదిస్తాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి.

ఇతరులకు సైతం సహాయం అందిస్తారు.

రుణ దాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు.

చివరిలో ఆకస్మిక ధన లాభం. 

సంతానపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు.

రెండవ సంతానరీత్యా మరింత గుర్తింపు లభిస్తుంది.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.

బంధువుల తాకిడితో ఉత్సాహంగా గడుపుతారు.

వివాహసంబంధాల పై చర్చలు జరుపుతారు.

ఒక సన్నిహిత  వ్యక్తి గుర్తుకు రాగలరు. 

ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది.

ఔషధ సేవనం, ఆస్పత్రుల సందర్శనానికి స్వస్తి చెబుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు.

భాగస్వాముల సలహాలు పాటిస్తారు.

ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి మెప్పు పొందుతారు.

అలాగే, పదోన్నతులు సైతం దక్కవచ్చు.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces