Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Taurus

వృషభం

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది.

కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి.

విద్యార్థుల ఆశలు ఫలించే సమయం.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆలోచనలు అమలు చేసి కొన్ని విజయాలు సాధిస్తారు.

పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

రుణ బాధల నుంచి కొంత విముక్తి లభిస్తుంది.

రావలసిన సొమ్ము సైతం అందుతుంది.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

మీ అభిప్రాయాలను అంతా గౌరవిస్తారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆస్తి వివాదాలు తీరి బంధువులతో అగ్రిమెంట్లు చేసుకుంటారు.

భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి.

రెండవ సంతానం ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు.

ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

నూతన పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో పైస్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి.

విధి నిర్వహణలో మంచి గుర్తింపు రాగలదు.

రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ లభిస్తుంది.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces