Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Taurus

వృషభం

ఒక దీర్ఘకాలిక సమస్య అనుకూలంగా పరిష్కారం.

శుభకార్యాలలో పాల్గొంటారు.

మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు.

సేవాభావం పెరుగుతుంది.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఎంతో కాలంగా రావలసిన సొమ్ము అందుతుంది.

రుణ బాధలు తొలగి ఊరట లభిస్తుంది.

కుటుంబంలో మీ ప్రేమాభిమానాలను అందరితోనూ పంచుకుంటారు.

పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

వివాహయత్నాలు సానుకూలం.

మొదటి సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది.

కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగాలలో విధుల్లో నూతనోత్సాహం, అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.

కళాకారులు కొత్త అవకాశాలు అందుకుంటారు.

మహిళలకు పురోగతి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces