Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Taurus

వృషభం

మీ పై సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది.

ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది.

ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం అందుకుంటారు.

స్థిరాస్తి వివాదాల తీరి కొంత లబ్ధి చేకూరుతుంది.

పరిచయాలు మరింత పెరుగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి.

ఇంటర్వ్యూలు అంది విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు.

సొమ్ముకు లోటు ఉండదు. అయితే ఖర్చులు పెరుగుతాయి.

కొన్ని రావలసిన బాకీలు కూడా అందుతాయి.

అప్పులు చాలావరకూ తీరతాయి.

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

సోదరులు, సోదరీలు మీ నిర్ణయాలను స్వాగతిస్తారు.

వివాహాది శుభ కార్యాలు జరుగుతాయి.

సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది.

వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి.

కొత్త భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో ఎంతటి బాధ్యత అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు.

ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుభవాలను అందరితో పంచుకుంటారు. 

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces