Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Taurus

వృషభం

అనుకున్న కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు.

పరిపరివిధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

గృహ నిర్మాణాలు చేపడతారు.

కొంత సొమ్ము ఆకస్మికంగా దక్కి అవసరాలు తీరుస్తుంది.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధనలబ్ధి.

రుణ బాధలు తొలగుతాయి.

చిట్‌ఫండ్స్, ఫైనాన్స్‌ కంపెనీల నుంచి సైతం కొంత మొత్తాలు అందుతాయి.

కుటుంబంలో అందరితోనూ అభిమానంగా మసలుకుంటారు.

సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది.

ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పై స్థాయి వారి అభిమానం పొందుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces