Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Taurus

వృషభం

సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం.

శుభకార్యాలలో పాల్గొంటారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.

అరుదైన ఆహ్వానాలు రాగలవు.

ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.

అప్రయత్నంగా డబ్బు సమకూరుతుంది. అవసరాలకు లోటు రాదు.

షేర్లు, ఆస్తుల క్రయవిక్రయాలు ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో అందరూ మీరంటే ఇష్టపడతారు.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.

అనారోగ్య రుగ్మతలు కొంత బాధిస్తాయి.

వ్యాపారాలు విస్తరణ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి.

పెట్టుబడులు అందినా కొంత జాప్యం తప్పదు.

అయితే లాభాలకు కొదవ ఉండదు.

ఉద్యోగస్తులకు ఊహించని రీతిలో పదోన్నతి అవకాశాలు

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పదవులు ఊరిస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces