Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Taurus

వృషభం

మొదట్లో ఏర్పడిన సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆప్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కలసివచ్చే కాలం.

ఎంతటి సమస్య ఎదురైనా అవలీలగా, నేర్పుగా పరిష్కరించకుంటారు.

వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు.

సొమ్ముకు లోటు ఉండదు.

ఊహించని రీతిలో ధనప్రాప్తి కలుగుతుంది.

ఆస్తుల విక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు.

మొత్తం మీద ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది.

కుటుంబంలో అందరితోనూ సఖ్యతతో మెలగి అందరి హృదయాలు గెలుచుకుంటారు. విభేదాలు పక్కన పెట్టి కలసిమెలసి ముందుకు సాగుతారు. ముఖ్యంగా సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది.

కొన్ని వేడుకలు మీ మీ ఆధ్వర్యంలో సాగుతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఊరట కలుగుతుంది.

వ్యాపారాలలో లాభాలు తథ్యం.

అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో ఉన్నత స్థితి, మంచి పేరు సంపాదిస్తారు.

రాజకీయ,పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం

మహిళలు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces