Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Taurus

వృషభం

కొన్ని వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి.

ఆస్తి విషయాలలో తగాదాలు పరిష్కారం.

ఆలయాలు సందర్శిస్తారు.

మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు.

మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి.

ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు.

ఆర్థికంగా రావలసిన డబ్బు అందుతుంది.

ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి.

షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుపుతారు.

అందరికీ తలలో నాలుకగా మారి వారి ఆదరణ పొందుతారు.

సంతాపరంగా చికాకులు తొలగుతాయి.

వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుతాయి.

విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

ప్రమోషన్లు లభిస్తాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూల సమయమే.

మహిళలకు మానసిక ప్రశాంతత.

దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces