Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Taurus

వృషభం

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

మీ ఆశయాలు కొన్ని నెరవేరి ఉల్లాసంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.

చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

స్థిరాస్తి వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు.

మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు ప్రశంసిస్తారు.

వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు.

ఆస్తుల వివాదాలు పరిష్కారమై సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.

ఆరోగ్య రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సలహాలు పాటిస్తారు.

వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాట పడతారు. పెట్టుబడులకు లోటు ఉండదు.

ఉద్యోగస్తుల విధుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు.

ఉన్నతాధికారులు మీకు సహాయపడతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మరింత ఉత్సాహవంతమైన కాలం.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ పంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces