Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Taurus

వృషభం

కొత్త విషయాలు గ్రహిస్తారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

వాహనాలు, భూములు  కొనుగోలు చేస్తారు.

కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు .

ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

భూముల విక్రయాలు పూర్తి చేసి సకాలంలో సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది.

ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు.

ఉద్యోగాలలో కోరుకున్న విధంగా పదోన్నతులు దక్కడం విశేషం.

కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

అనుకోని అవకాశాలు.

మహిళలకు పురస్కారాలు అందుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces