Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Taurus

వృషభం

అనుకున్న వ్యవహారాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

మిత్రులు, సన్నిహితులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా మలచుకుని ముందుకు సాగుతారు.

ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

పరిచయాలు మరింత పెరుగుతాయి.

ఆర్థికంగా డబ్బుకు ఇబ్బంది పడ్డా అవసరాలు తీరతాయి.

రుణ దాతల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి.

ఆకస్మికంగా కొంత డబ్బు అందే సూ^è నలు.

మీ మాటంటే కుటుంబంలో ఎదురుండదు.

అయితే, తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. నిదానం పాటించండి.

ఆరోగ్యం కొంత మెరుగుదల కనిపిస్తుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించక స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి.

ఉద్యోగాలలో మీ పై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు.

ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces