పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Virgo

కన్య

ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా ఏదో విధంగా డబ్బు చేతికందుతుంది.

ఎదుటవారి నుంచి రావలసిన సొమ్ము కొంత అందుతుంది.

ధార్మిక చింతన పెరుగుతుంది.

ప్రముఖులు ఊహించని విధంగా సహకరిస్తారు.

భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.

ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు.

వివాహ, ఉద్యోగయత్నాలలో అనుకూలత.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో కదలికలు ఉంటాయి. 

వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఖాయం.

కళాకారులు, వైద్యులకు మరింత కలసి వస్తుంది.

షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు.

వారం మధ్యలో బంధు విరోధాలు. మానసిక ఆందోళన.

కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces