పంచాంగం...సోమవారం, 21.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.సప్తమి రా.2.06 వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.1.21 వరకు తదుపరి మఖ వర్జ్యం ప.2.50 నుంచి 4.20 వరకు దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.12 వరకు తదుపరి ప.2.55 నుంచి 3.47 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Virgo

కన్య

కార్యక్రమాలను కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు.

బంధువర్గం నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి కుదుటపడతారు.

మీ వ్యూహాలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.

ప్రముఖులతో పరిచయాలు.

వ్యాపారవర్గాలకు నూతనోత్సాహం.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

కళాకారులకు సన్మానాలు, సత్కారాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

వారం చివరిలో ఆరోగ్య భంగం. బంధువిరోధాలు.

ఉత్తర దిశ ప్రయాణాల అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces