పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Virgo

కన్య

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు.

పనుల్లో అవాంతరాలు సహనాన్ని పరీక్షిస్తాయి.

ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు.

ఆరోగ్యపరంగా చికాకులు తప్పక పోవచ్చు.

మాటల చాతుర్యంతో కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

చర్చలు విఫలం కాగలవు.

కీలక నిర్ణయాలలో మార్పులు ఉంటాయి.

వ్యాపారాలు విస్తరణలో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు.

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి.

పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు.

సాఫ్ట్వేర్‌ ఉద్యోగులకు అదనపు పనిభారం.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

వారం చివరిలో కార్య సిద్ధి.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

ఉత్తర 2,3,4 పాదాల వారికి సోమవారం వాహన యోగం. చర్చలు సఫలం. బుధవారం ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. 

హస్త వారికి మంగళవారం యత్న కార్యసిద్ధి. నూతన పరిచయాలు. గురువారం అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి.

చిత్త 1,2 పాదాల వారికి ఆదివారం దుబారా ఖర్చులు. మిత్రులతో కలహాలు. బుధవారం శుభ వార్తలు. వాహన యోగం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces