పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Virgo

కన్య

అనుకున్న కార్యాలు కొంత మందగించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.

సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.

మీరు అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

సేవాభావంతో కష్టాలలో ఉన్న వారికి సహాయపడతారు.

కాంట్రాక్టర్ల కృషి ఫలిస్తుంది.

మానసిక ఉల్లాసంతో గడుపుతారు.

మీ మంచితనం ముందు ప్రత్యర్థులు దాసోహమనక తప్పదు.

ఆర్థిక వ్యత్యాసాలు తొలగి కొంత పొదుపు చేస్తారు.

జీవితాశయం నెరవేరుతుంది.

వివాహాది శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు శ్రమపడ్డా మంచి గుర్తింపు రాగలదు.

రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం.

షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి.

ఉత్తర 2,3,4పాదాల వారికి ఆదివారం విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. శుక్రవారం చోరభయం. ఆరోగ్య సమస్యలు.

హస్త వారికి మంగళవారం వ్యయప్రయాసలు. బంధు విరోధాలు. శుక్రవారం వస్తు లాభాలు. పాత బాకీలు వసూలవుతాయి.

చిత్త 1,2 పాదాల వారికి ఆదివారం కుటుంబ సౌఖ్యం. ఆస్తి లాభం. గురువారం అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కాల భైరవాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces