పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Virgo

కన్య

పనులలో పురోగతి కనిపిస్తుంది.

అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు.

ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు లాభదాయకంగా ఉంటుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులకు పోటీపరీక్షలలో విజయం.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు హోదాలు, ఇంక్రిమెంట్లు.

కళాకారులకు సన్మానాలు, అవార్డులు రాగలవు.

షేర్ల విక్రయాలలో లాభాలు.ఉత్తర 2,3,4 పాదాల వారికి బుధవారం కార్య జయం. భూ, గృహ యోగాలు. శనివారం అనారోగ్యం. చోర భయం.

హస్త వారికి ఆదివారం బంధు విరోధాలు. చోర భయం. గురువారం విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వస్తు లాభాలు.

చిత్త 1,2 పాదాల వారికి సోమవారం వాహన యోగం. చర్చలు సఫలం. బుధవారం నిర్ణయాలలో మార్పులు. ధన నష్టం. చోర భయం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces