పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Virgo

కన్య

కొన్ని సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు.

కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

పలుకుబడి పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

రుణభారాలు తొలగుతాయి.

సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు.

కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి శుభవార్తలు.

తీర్థ యాత్రలు చేస్తారు.

పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తర 2,3,4 పాదాల వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి. 

హస్త వారికి సోమవారం దుబారా వ్యయం. ఒత్తిడులు. గురువారం కార్యసిద్ధి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం.

చిత్త 1,2 పాదాల వారికి మంగళవారం ఆకస్మిక ధన లాభం. వాహన యోగం. చర్చల్లో ముందడుగు. శుక్రవారం వివాదాలు. చోర భయం. 

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవిని ఆరాధించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces