పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Virgo

కన్య

ఆర్థిక పరిస్థితి  నిరాశ కలిగిస్తుంది.

ఇంతకాలం పడ్డ శ్రమవృథా కాగలదు.

చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

భార్యాభర్తలు, సోదరీ,సోదరులతో కలహాలు.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఎంతటి ప్రజ్ఞావంతులైనా కొందరికి తలవంచక తప్పని పరిస్థితి.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. అయితే సంతృప్తిచెందరు.

ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలకు ఒత్తిడులు.

కళాకారులు, రియల్‌ఎస్టేట్‌ వర్గాలకు శ్రమ పెరుగుతుంది.

మహిళలకు కుటుంబసభ్యులతో విరోధాలు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

ఉత్తర 2,3,4 పాదాల వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గురువారం శుభవార్తలు. వాహనయోగం.

హస్త వారికి సోమవారం కీలక నిర్ణయాలు. వాహన యోగం. చర్చలు ఫలిస్తాయి. గురువారం అనారోగ్యం. మానసిక అశాంతి.

చిత్త 1,2 పాదాల వారికి బుధవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. శనివారం విందువినోదాలు. కార్యజయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శివారాధన చేయండి. 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces