పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Virgo

కన్య

ఆర్థికంగా బలపడతారు. సంగీత, సాహిత్యాల పై మక్కువ చూపుతారు.

గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి..

వ్యాపారాల్లో అభివృది, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు .

కళాకారులకు విదేశీ పర్యటనలు.

పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కాస్త ఊపిరిపీల్చుకునే సమయం. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు.

ఉత్తర 2,3,4 పాదాల వారికి ఆదివారం  విందువినోదాలు. ప్రయత్నాలు సఫలం. బుధవారం అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. చోరభయం.

హస్త వారికి మంగళవారం ఖర్చులు, ఒత్తిడులు. అనారోగ్యం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

చిత్త 1,2 పాదాల వారికి సోమవారం శుభవర్తమానాలు, గృహ యోగం. చర్చలు సఫలం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces