Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Virgo

కన్య

పలుకుబడి పెరుగుతుంది.

సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.

ఆదాయం సమృద్ధిగా ఉంటుంది.

రుణబాధలు తొలగుతాయి.

తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

పెట్టుబడులు సైతం అందుతాయి.

ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు ఉంటాయి.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 

కళాకారులకు సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. 

ఐటీరంగం వారికి విధి నిర్వహణలో మీకంటూ గుర్తింపు లభిస్తుంది.

మహిళలకు అన్నింటా విజయం.

ముందుకు సాగండి. షేర్ల విక్రయాలు లాబిస్తాయి. 

ఉత్తర 2,3,4 పాదాల వారికి సోమవారం వివాదాలు. శ్రమ తప్పదు. గురువారం ధన లాభం. కార్యజయం.

హస్త వారికి ఆదివారం వివాదాలు. ఆరోగ్య సమస్యలు. బుధవారం వాహనయోగం. చర్చల్లో పురోగతి. 

చిత్త 1,2 పాదాల వారికి సోమవారం వివాదాలు. మానసిక అశాంతి. గురువారం కుటుంబ సౌఖ్యం, ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces