Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Virgo

కన్య

ఈ వారం వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి.

సభలు, సమావేశాలలో చురుగ్గా ఉంటారు.

గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

స్నేహాలు విస్తరిస్తాయి.

బంధువులు, మిత్రుల సహాయం అంది ఉత్సాహంగా గడుపుతారు.

రియల్టర్ల ఆశలు నెరవేరతాయి.

ఆలోచనలు అమలు చేస్తారు.

వ్యాపారులకు లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు సంతోషం కలిగిస్తాయి.

కళాకారులకు అవార్డులు రాగలవు.

మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

ఉత్తర 2,3,4 పాదాల వారికి మంగళవారం బంధువిరోధాలు. చోరభయం. శుక్రవారం వాహనయోగం.వివాదాల పరిష్కారం.

హస్త వారికి ఆదివారం అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. బుధవారం విందువినోదాలు. కార్యసిద్ధి.

చిత్త 1,2 పాదాల వారికి సోమవారం చోరభయం. మానసిక అశాంతి. గురువారం వాహనయోగం. భూములు కొంటారు.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీస్తో త్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces