Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Virgo

కన్య

మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి.

సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

చర్చలు సఫలం కాగలవు.

కొన్ని వివాదాలు అప్రయత్నంగా పరిష్కారం.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

వాహన యోగం.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

కుటుంబంలో మాటలతో అందర్నీ ఆకట్టుకుంటారు.

పెద్దల సలహా మేరకు నడుచుకుంటారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు.

ఆకస్మిక ధనలాభం.

కొద్దిపాటి అనారోగ్యం, ఔషధ సేవనం.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

పెట్టుబడులు ఆలస్యమవుతాయి.

ఉద్యోగులకు బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces