Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Virgo

కన్య

కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.

ఆప్తులు చేయూత అందిస్తుంది.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

ప్రముఖుల నుంచి కీలక సందేశం.

కాంట్రాక్టులు దక్కుతాయి.

వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు.

రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

రుణబాధలు తొలగుతాయి.

కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు.

శుభకార్యాల ప్రస్తావన.

ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాల్లో రావలసిన బకాయిలు అందుతాయి.

మంచి గుర్తింపు పొందుతారు.

రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి.

సన్మానాలు జరుగుతాయి.

ఐటీ నిపుణులు కార్యసాధనలో విజయం సాధిస్తారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీస్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces