Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Virgo

కన్య

మీ సత్తా, సమర్థతను చాటుకుంటారు.

కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

తీర్థయాత్రలు చేస్తారు.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

గతంలోని పొదుపు చర్యలు ఇప్పుడు ఉపయోగపడతాయి.

అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది.

కుటుంబంలోని అందరిపైన మీ ప్రేమానురాగాలు చాటుకుంటారు.

వివాహాది శుభకార్యాలపై ఆలోచనలు సాగిస్తారు.

దూరప్రాంతాల నుంచి ముఖ్యంగా మొదటి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది.

అలాగే, భార్యాభర్తల మధ్య గతం నుంచి నెలకొన్న సమస్యలు తీరతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉపశమనం లభిస్తుంది.

ఔషధసేవనం విరమిస్తారు.

వ్యాపారాలలో  భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

ఉద్యోగాలలో  పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ఇంక్రిమెంట్లు రాగలవు.

పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి.

మహిళలకు మనోనిబ్బరం పెరుగుతుంది.

ఆస్తి లాభ సూచనలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces