Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Virgo

కన్య

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు

చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు.రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగుతాయి.

కుటుంబంలోని అందరితోనూ సఖ్యత నెలకొంటుంది.

సంతానవిషయంలో శుభవార్తలు.

కొన్ని సమస్యలు తీరతాయి. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత ఏర్పడుతుంది.

ఆరోగ్యం నిదానంగా ఉపశమనం లభిస్తుంది.

మీ ఆరోగ్య నియమాలు సత్ఫలితాలు ఇస్తాయి.

వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి.

భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

కొత్త బాధ్యతలు చేపడతారు.

కళాకారులకు నూతనోత్సాహం, ఊహించని అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివారాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces