Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Virgo

కన్య

పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కొత్త వ్యక్తుల పరిచయం.

కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము నిదానంగా అందుతుంది.

రుణదాతల ఒత్తిడుల నుంచి కాస్త బయటపడతారు.

కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

శుభకార్యాల సందడితో ఉత్సాహంగా గడుపుతారు.

దూరపు బంధువులను ఆహ్వానిస్తారు.

సంతాన విషయంలో తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి.

భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.

సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏదో ఒక రుగ్మత చికాకు పరుస్తూనే ఉంటుంది.

వ్యాపారాలలో లాభాల దిశగా సాగుతారు.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాములు మరింత చేయూతనందిస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

ఉన్నతాధికారులు మరింత సహకరిస్తారు.

విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.

కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces