Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Virgo

కన్య

ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తీరతాయి.

గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కొన్ని వివాదాలు పరిష్కారం.

కాంట్రాక్టర్లు అనుకోని విధంగా దక్కుతాయి.

సంఘంలో పరపతి పెరుగుతుంది.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

ఆకస్మిక ధన లాభాలు. రుణ బాధలు చాలావరకూ తొలగుతాయి. 

మీ పై కుటుంబ సభ్యుల ప్రేమ అధికమవుతుంది.

రెండవసంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది.

విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

కొద్దిపాటి రుగ్మతలు బాధించినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వాముల నుంచి పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces