Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Virgo

కన్య

పనులు కొంత మందగించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు.

సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు.

ఉద్యోగ యత్నాలు సానుకూలం.

ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.

విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

రావలసిన సొమ్ము అందుతుంది.

ఆస్తుల వ్యవహారంలో లాభాలు అందుతాయి.

మీ పై బంధువులు ఆదరణ చూపుతారు.

శుభకార్యాల రీత్యా ఖర్చులు.

ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది.

సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.

ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది, పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు నూతనోత్సాహం.

మహిళలకు పురస్కారాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces