Weekly Horoscope
10th February, 2019 to 16th February, 2019
Virgo
కన్య
మిశ్రమంగా ఉన్నా కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.
ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి.
కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
ఒక సంఘటన మీ మనస్సును హత్తుకుంటుంది.
కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.
వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు.
ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.
స్థిరాస్తి విక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు.
కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు.
సోదరులతో వివాదాలు తీరతాయి.
భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు కలుగుతాయి.
సంతానం నుంచి ఒత్తిడులు తొలగుతాయి.
ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.
కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు.
వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న లాభాలు తథ్యం.
ఉద్యోగాలలో పైస్థాయి నుంచి మీ పై ప్రశంసలు కురుస్తాయి.
కొత్త పోస్టులు దక్కించుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.
మహిళలకు ఆస్తుల వ్యవహారాల్లో లబ్ది చేకూరుతుంది.
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.