Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Virgo

కన్య

ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు.

పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది.

స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖులు పరిచయమవుతారు.

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

షేర్ల క్రయవిక్రయాల ద్వారా డబ్బు సమకూరుతుంది.

రుణ దాతల నుంచి విముక్తి.

సంతానం విద్యావకాశాల పై సంతృప్తి చెందుతారు.

తండ్రితో వివాదాలు సర్దుబాటు కాగలవు.

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.

సోదరులు,సోదరీల రాకతో ఉత్సాహంగా గడుపుతారు.

ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వైద్య సేవలు తగ్గిస్తారు.

వ్యాపారాల విస్తరణ యత్నాలు ఫలిస్తాయి.

కొత్త భాగస్వాములు చేరతారు. లాభాలకు లోటు ఉండదు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

విధి నిర్వహణ ప్రశాంతంగా ఉంటుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces