Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Virgo

కన్య

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు

సంఘంలో గౌరవమర్యాదలు, ఆదరణ పెరుగుతాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

అందరిలోనూ గుర్తింపు పొందుతారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది.

రుణ బాధలు తీరతాయి.

ఆస్తుల క్రయవిక్రయాలు కూడా లాభించి లబ్ధి చేకూరుతుంది.

భార్యాభర్తల మధ్య అపోహాలు, అపార్ధాలు తొలగుతాయి.

మొదటి సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు.

వైద్య సేవలు విరమిస్తారు.

కొత్త వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన సమయం.

భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి.

విధి నిర్వహణలో ఉత్సాహంగా గడుపుతారు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

విదేశీ పర్యటనలు జరుపుతారు.

మహిళలకు మరింత ఉత్సాహంగా గడుపుతారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces