Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Virgo

కన్య

పనులు సమయానుసారం  చకచకా పూర్తి చేస్తారు.

భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

విద్యార్థుల శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.

ఆలయ దర్శనాలు.

ఇంటి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి.

ఉద్యోగ యత్నాలలో కదలికలు కనిపిస్తాయి.

ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడుస్తుంది.

రుణ బాధలు కొంత తీరతాయి.

ఆస్తుల విక్రయాల ద్వారా కొంత ధనప్రాప్తి కలుగుతుంది.

ఇతరుల నుంచి రావలసిన డబ్బు సైతం అందడం విశేషం.

మీ పై కుటుంబ సభ్యులు మరింత నమ్మకం, ప్రేమ పెంచుకుంటారు.

ఇంతకాలం వేధించిన సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

ఒకరి ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది.

జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది.

యథాతథంగా జీవనయాత్ర సాగిస్తారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ముందడుగు వేస్తారు.

లాభాలు మరింత ఊరిస్తాయి.

ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు.

సహచరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభవార్తలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ పూజలు చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces