Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Virgo

కన్య

కొత్త వ్యక్తుల పరిచయం.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు.

కాంట్రాక్టర్ల యత్నాలు సఫలమవుతాయి.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఎంతోకాలం ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారడం విశేషం.

ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశాలున్నాయి.

రావలసిన డబ్బు అందుతుంది. రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

ఆప్తుల ద్వారా ధన లాభం.

ఆస్తులు, షేర్ల విక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుతుంది.

కుటుంబం లో అందరి అభిమానం పొందుతారు.

మీకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు.

శుభకార్యాల సందడితో ఉత్సాహంగా గడుపుతారు.

సంతానంతో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వైద్య సేవలు చాలావరకూ తగ్గిస్తారు.

వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులకు అనుకూల సమయం.

భాగస్వాములు మీ పై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు.

ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి.

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబంలో మంచి గుర్తింపు రాగలదు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠింంచండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces