Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Virgo

కన్య

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఆత్మీయులతో వివాదాలు తీరతాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది.

దేవాలయాలు సందర్శిస్తారు..

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.

మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా క్రమేపీ పుంజుకుంటారు.

సోదరులు, మిత్రుల నుంచి రావలసిన పైకం అందుతుంది.

మొత్తం మీద సంతృప్తికరంగానే ఉంటుంది.

కుటుంబ సభ్యులకు ప్రేమను పంచుతారు.

అంచనాలు నిజమై సంతోషంగా గడుపుతారు.

వివాహాది శుభకార్యాలు అనుకున్న విధంగానే సాగుతాయి.

సోదరీల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మొత్తం మీద సమస్యలు లేకుండా ప్రశాంత జీవనం సాగిస్తారు.

ఆరోగ్యం విషయం లో మరింత మెరుగుదల కనిపిస్తుంది.

జీవనశైలిలో మార్పులతో కొంత మార్పు కనిపిస్తుంది.

వ్యాపారాలు క్రమేపీ లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులకు లోటురాదు.

కొత్త భాగస్వాములు సమకూరతారు.

ఉద్యోగాలలో అనుకున్న విధంగా  పదోన్నతులు రావచ్చు.

ఉన్నతాధికారుల తీరు ఆకట్టుకుంటుంది.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం.

మహిళలకు వివాదాలు సర్దుబాటు కాగలవు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces