Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Virgo

కన్య

మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి.

అయితే క్రమేపీ వాటిని అధిగమిస్తారు.

పనులు విజయవంతంగా సాగుతాయి.

ఆప్తులు, శ్రేయోభిలాషులు మరింత సహకరిస్తారు.

సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులకు మరింత అనుకూల కాలమనే చెప్పాలి.

వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఆర్థికంగా సొమ్ముకు లోటు ఉండదు.

రుణ బాధలు తొలగుతాయి.

షేర్లలో పెట్టుబడులు సైతం పెడతారు.

కొన్ని షేర్ల విక్రయాల వల్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.

మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడుపుతారు.

కుటుంబంలో బంధువులు మీపై మరింత అభిమానం చూపుతారు.

వివాహాది వేడుకల నిర్వహణకు సిద్ధమవుతారు.

సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.

సోదరుల సలహాలు తీసుకుంటారు.

ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.

వైద్య సేవలు కొనసాగిస్తారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.

భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఉద్యోగాలలో హోదాలు పెరిగి సంతోషంగా గడుపుతారు.

పెండింగ్‌ బకాయిలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

అనుకోని ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces