Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Virgo

కన్య

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది.

కొన్ని వివాదాలు, సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఇంటి నిర్మాణాల పై దృష్టి సారిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

ఆర్థికంగా రావలసిన సొమ్ము సమకూరుతుంది.

అప్పుల బాధలు తొలగుతాయి.

షేర్లు, ఆస్తుల విక్రయాలు సకాలంలో పూర్తయి మరింత సొమ్ము సమకూరుతుంది.

బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు.

సంతాన ఉద్యోగాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.

ఎన్నడో దూరమైన కుటుంబసభ్యుడొకరు తిరిగి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.

వైద్య సేవల నుంచి విముక్తి.

వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుకుంటారు.

కొత్త భాగస్వాములతో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగాల విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.

రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు, విదేశీ పర్యటనలు.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces