Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Virgo

కన్య

ప్రాణ స్నేహితులు మీకు ఇతోధికంగా సహకరిస్తారు.

ఆప్తులతో వివాదాలు పరిష్కారం.

చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

ఆర్థికంగా రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది.

దీర్ఘ కాలిక రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

ఆస్తుల పై పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు.

శుభకార్యాల పై సోదరులతో చర్చిస్తారు.

భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది.

అయితే వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో కొత్త భాగస్వాములు జతచేరి పెట్టుబడులు పెంచుతారు. ఆశించినంత లాభాలు అందుతాయి.

ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలు, పట్టుదలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces