Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Virgo

కన్య

పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పునఃప్రారంభిస్తారు.

సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

సొంత ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

సేవాభావం పెరుగుతుంది.

మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు.

మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డబ్బుకు కొదువలేకుండా ఉంటుంది.

దీర్ఘకాలిక రుణాలు సైతం తీరే సమయం.

షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు.

ఆరోగ్యం కొంత మెరుగుదలతో ఊపిరి పీల్చుకుంటారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులు మరింత అందుతాయి.

ఉద్యోగస్తుల విధుల్లో ప్రతిబంధకాలు తొలగే సమయం.

మీ మాటకు ఎదురుండదు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

మహిళలకు ఒడిదుడుకులు తొలగుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces