Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Virgo

కన్య

సన్నిహితులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు.

రెట్టించిన  ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.

ఆర్థికంగా సొమ్ములకు లోటు రాదు. రుణాలు తీరతాయి.

రెండుమూడు విధాలుగా సొమ్ము అందుతుంది.

కుటుంబ సమస్యల బారి నుంచి బయటపడతారు.

శుభవార్తలు అందుతాయి.

సంతానపరంగా కొన్ని ఇబ్బందులు తీరతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసినప్పటికీ  ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి, లాభాలకు లోటు రాదు.

ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు, పైస్థాయి అధికారుల నుంచి కీలక సమాచారం.

కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.

మహిళలు కుటుంబంలోనూ, బయటా గౌరవమర్యాదలు పొందుతారు.

దక్షి ణదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces