Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Virgo

కన్య

కొత్త కార్యక్రమాలకు శ్రీ కారం చుడతారు.

బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి.

పట్టుదలతో కొన్ని సమస్యలు, చిక్కుల నుంచి బయటపడతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు చేపడతారు.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది.

కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం.

సంతానపరంగా సమస్యలు తీరతాయి. మీమాటే చెల్లుబాటు కాగలదు.

గొంతు సంబంధిత రుగ్మతలు కాస్త బాధిస్తాయి.

వ్యాపారులకు అధిక లాభాలు.

ఉద్యోగులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.

కళాకారులకు సన్మానాలు, గౌరవ పురస్కారాలు.

దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces