Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Aquarius

కుంభం

అనుకున్న కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.

ఆత్మీయులు మరింత దగ్గర వుతారు.

మీ ఆలోచనలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

రాబడి గతం కంటే కొంత పెరుగుతుంది.

కొన్ని వివాదాల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు పొందుతారు.

వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కే సూచనలు.

ప్రత్యర్థులను కూడా మాటలతో ఆకట్టుకుంటారు.

ఒక సమాచారం మీలో ఎనలేని సంతోషం కలిగిస్తుంది.

దూరపు బంధువులను కలుసుకుంటారు.

వ్యాపారస్తుల యత్నాలు సఫలమవుతాయి.

పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందుతుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు.

స్నేహితులతో విభేదాలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces